enchanter
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మాంత్రికుడు, మంత్రవాది, వ్యామోహముకలగచేసేవాడు,యింద్రజాలము మొదలైన విద్యలు చేసేవాడు, ఘనమైనకవులకు కూడా ఈ పేరు చెల్లుతుంది.
- enchanter of snakes పామును తడకట్టేవాడు, పాము మంత్రగాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).