enclosed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, లోగా పెట్టుబడ్డ, ఆవరణ మేర్పరచబడ్డ, చుట్టుకోబడ్డ, బిడాయించిన.
- an enclosed country బట్టబయలుగా వుండని దేశము, అనగా కొండలు గుహలు అడివి అగాంతరముగా వుండే దేశము.
- the country is not at all enclosed ఆ దేశము బట్టబయలుగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).