encumbered
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, బళువు చేత తొందరపడే, సంకటపడే.
- the tablewas encumbered with books ఆ మేజామీద పుస్తకాలు నిండివున్నవి.
- he is encumbered with a large family వాడు వొక పెద్ద సంసారమును మెడకు కట్టుకొన్నాడు.
- his estate is much encumbered వాడి ఆస్తిమీద అప్పులు శానా వున్నవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).