Jump to content

endorse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, వెనుకతట్టు వ్రాసుట, పీఠిని వ్రాసుట, పైన వ్రాసుట.

  • He endorsed my bill నేను పంపించిన హుండికి రూకలు చెల్లించేటట్టు చేవ్రాలు పెట్టినాడు.
  • Do you imagine that the Government will endorse (sanction) your statements అధికారస్థులు ఆమోదింతురనుకొన్నావా.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=endorse&oldid=930204" నుండి వెలికితీశారు