engage
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, పూటబడుట, బాధ్యపడుట, జామీనువుండుట, ప్రవర్తించుట,ప్రవేశించుట.
- he engaged in this business వాడు యీ పనిలో పూనుకొన్నాడు.
- they engaged in conversation వాండ్లు మాట్లాడుతూ వుండినారు.
- they engaged in combat వాండ్లు పోరాడినారు.
- he engaged in merchandise వాడు వర్తకములోప్రవేశించినాడు.
- I will engage for it అందుకు నేను వున్నాను.
క్రియ, విశేషణం, వొడంబడిక చేసుట, మాట్లాడుకొనుట, కొలువులో పెట్టుకొనుట.
- I engaged him on this work వాణ్ని యీ పనిలో పెట్టినాను.
- he engaged the house ఆ యింటిని మాట్లాడుకొన్నాడు.
- I engaged him to dinner వాణ్ని భోజనానికి పిలిచినాను.
- he engaged four servants నలుగురు పనివాండ్లను పెట్టుకొన్నాడు.
- he engaged me to be his friend తనకు సహాయముగా వుండవలెనని మాట్లాడుకొన్నాడు.
- her beauty engaged his attention వాడి మనసు దాని అందము మీదనే వుండినది.
- his virtue engaged many friends వాడి సద్గుణానికి అందరు విహితులుగా వుండిరి.
- he engaged himself for me నాకై పూటబడ్డాడు.
- he engaged himself to me నా కొలువులో అమిరినాడు, నాకు మాట యిచ్చినాడు.
- he engaged himself with me నాతో కూడా చేసినాడు.
- this work engaged me twelve years యీ పనికి నాకు పన్నేండేండ్లు పట్టినది.
- or to fight with యుద్ధము చేసుట.
- Thus, he engaged the enemy శత్రువులతో యుద్ధము చేసినాడు.
- I am engaged I cannot come to your dinner, నేను వాడి యింట్లో భోజనమునకు వొప్పుకొన్నాను మీ యింటికి భోజనానికి రాలేను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).