engaged

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, పూటబడ్డ, పూనుకొన్న, పనిబడ్డ, పనిలో వుండే, ప్రవర్తించిన.

  • he was engaged in the kings service వాడు రాజు కొలువులో వుండినాడు.
  • he is engaged on that work ఆ పనిలో వుండినాడు.
  • he was engaged in that plot వాడు ఆ కుట్రలో కలిసి వుండినాడు.
  • while I was busily engaged నేను నిండాపనిగా వుండినప్పుడు.
  • he is not now engaged వాడు యిప్పుడు వూరక వున్నాడు.
  • he was deeply engaged in this work వాడు యిదే పనిగా వుండినాడు.
  • the house is not now engaged ఆ యిల్లు యిప్పట్లో వూరక వున్నది.
  • the troops were engaged all day ఆ దండు ఆ దినమంతా పోట్లాడుతూ వుండినది.
  • he cannot come he is engaged వాడు వాడితో భోజనానికి వొప్పుకొన్నాడు గనుక రాలేడు.
  • she is engaged (to be married)ఆ పిల్లకు నిశ్చితార్థమైనది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=engaged&oldid=930230" నుండి వెలికితీశారు