engagement
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వొడంబడిక, వొప్పుదల.
- they entered into an engagement for the house ఆ యిల్లు మాట్లాడుకొన్నారు, ఆ యింటిని గురించి వొడంబడిక చేసుకొన్నారు.
- he kept his engagement వాడు మాట్లాడుకొన్న ప్రకారము జరిగించినాడు.
- he broke his engagement మాట తప్పినాడు.
- I have an engagement and therefore I cannot come వేరే వొప్పుకొన్నాను గనుక రాలేను.
- or battle యుద్ధము.
- there was a general engagement ఏకముగా యుద్ధము జరిగినది.
- there was a partial engagement కొందరు యుద్ధము చేసినారు, అనగా కొందరు వూరక వుండినారని భావము.
- of marriage నిశ్చితార్థము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).