engross

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఆక్రమించుకొనుట, అపహరించుట.

  • his attention is engrossed in that business వాడి బుద్ధినంతా ఆ పని ఆక్రమించుకొన్నది, అనగా వాడి బుద్ధి అంతా ఆ పనిలో లయించివున్నది, లగ్నమై వున్నది అని భావము.
  • his attention is engrossed by the illness of his wife వాడి పెండ్లాము యొక్క వ్యాధి బుద్ధినంతా ఆక్రమించుకొన్నది, అనగా వాడి పెండ్లానికి వొళ్లు కుదురు లేనందున వాడికి అదే చింతగా వున్నదని భావము.
  • the winter engrosses half the year వర్షాకాలము సగం సంవత్సరమును ఆక్రమించుకొంటున్నది.
  • The lawyer engrossed the will (or wrote it in law text) ఆ లాయరు ఆ వుయిల్కాకితమును సామాన్యమైనలిపితో వ్రాయకుండా పెద్ద అక్షరములతో వ్రాసినాడు.
  • యిది లాయరు యొక్క మర్యాద.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=engross&oldid=930246" నుండి వెలికితీశారు