enough
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, చాలా కావలసినమట్టుకు.
- this is more than enough కావలసినందుకుఅదికముగానే వున్నది.
- a hole only large enough to admit the hand చెయి మాత్రముపట్టగల రంధ్రము.
- it is long enough దాని నిడివి చాలును.
- it is not thick enough at bottom.
- దానికి అడుగున దళము చాలదు.
- there will only be enough corn for you ఆ ధాన్యము మీకే సరిపోను.
- give him enough వాడికి కావలసినంత యియ్యి.
- Dont eat more than enough కావలసినంతకంటే అధికముగా తినక.
నామవాచకం, s, తృప్తి, సంపూర్ణము, కావలసినంత. విశేషణం, చాలిన, కావలసినంత, సంపూర్ణమైన, తృప్తియైన.
- this is enough యిది చాలును.
- this is not enough యిది చాలదు.
- this paper is enough యీ కాకితము చాలును.
- it is enough చాలును.
- is there enough? వుండేదిచాలున? this is scarcely enough యిది చాలీచాలక వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).