entire
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, యావత్తు, అంతా, సమస్తమైన, అఖండమైన, పూర్ణమైన.
- the hoof of a cow is divided, but that of a horse is entire ఆవు యొక్కగిట్టలు రెండు బద్దలుగా వున్నవి గుర్రపు గొరిశలు అఖండముగా వున్నవి.
- the entire army was destroyed దండంతా హతము చేయబడ్డది.
- his entire propertyవాడి యావత్సొత్తు.
- the entire account was written by him ఆ లెక్కంతా వాడిచేతనే వ్రాయబడ్డది.
- this horse is a gelding, but the other five are entire యీ గుర్రానికి విత్తులు తీసినారుగాని కడమ అయిదుకు తియ్యలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).