entrance
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ద్వారము, ప్రవేశము.
- the entrance of the house గుమ్మము,నడవ.
- I found an entrance దారి చిక్కినది.
- I foud no entrance నాకు అవకాశము చిక్కలేదు.
- on his entrance వాడు లోగా వచ్చినందు మీదట.
- who gave him entrance వాణ్ని లోగా విడిచినది యెవరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).