Jump to content

entry

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ద్వారము, మార్గము, ప్రవేశము.

  • after his entry అతడు ప్రవేశించిన తరువాత.
  • in an account పద్దు.
  • make an entry regarding this యీ పద్దును లెక్కలో వ్రాసుకో.
  • he made an entry ప్రవేశించినాడు.
  • thieves made an entry into my house దొంగలు కన్నము వేసి నా యింట్లో చొరబడ్డారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=entry&oldid=930350" నుండి వెలికితీశారు