episode
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఉపాఖ్యానము, ఉపకథ, చిత్రకథ.
- the episode of Nala నలోపాఖ్యానము, అవాంతరముగా వచ్చిన కథ.
నామవాచకం, s, (Metaph) This quarrel was an episode of the feast ఆ సంబరములో యీ జగడము నడమ వౌక చిత్రకథవలె వుండెను, రామాయణములో పిడకల వేట్లాటవలె వుండెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).