equator
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, నాడీమండలము.
- (Kala sanc.
- p.
- 372) అచ్ఛరేఖ, అనగా భూగోళము మీది చెరిసగములో తూర్పుపడమరగా వుండే రేఖ, దీన్ని సూర్యగమనము అనుసరించి వుంటున్నది.
- Dz.
- says ఉత్తర దక్షిణ కేంద్రద్వయోర్మధ్యస్థితి భూగోళద్వ్యంశ కారిణీ రేఖా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).