Jump to content

equinox

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, విషువత్, సమరాత్రిందివమైన కాలము, రాత్రీపగలు సమముగా వుండే కాలము.

  • the vernal equinox is on the 21st March, the autumnal equinox is on the 23rd of September మార్చి నెల 21 తేదిని మేషసంక్రాంతియందు దక్షిణాయనము వస్తున్నది, సెప్టెంబరు నెల 23 తేదిని తులా సంక్రాంతియందు వుత్తరాయణము వస్తున్నది, యివి దక్షిణాయన వుత్తరాయన సంధి కాలములు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=equinox&oldid=930421" నుండి వెలికితీశారు