equipage
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, (Vehicle) వాహనము, సవారి, అనగా బండి, పల్లకీ మొదలైనవి.
- or attendants, suite పరిజనము, పరివారము.
- he went in full equipage వాడు సపరివారముగా పోయినాడు.
- furniture సామాను, సరంజాము.
- a tea equipage తేనీళ్ల సామాను, తేనీళ్ల వుపకరణములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).