Jump to content

equipped

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, సన్నద్ధుడైన, సన్నాహముగా వుండే, సిద్ధముగా వుండే.

  • she was equipped for the dance అది ఆటకు శృంగారించుకొన్నది.
  • he was fully equipped for the journey వాడు ప్రయాణమునకు సిద్ధముగా వుండినాడు.
  • Equitable, adj.
  • న్యాయమైన, నిష్పక్షపాతమైన.
  • an equipped decision నిష్పక్షపాతమైన తీర్పు, ఖండితమైన తీర్పు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=equipped&oldid=930427" నుండి వెలికితీశారు