erect
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to raise యెత్తుట, నిక్కబట్టుట, నిలుపుట.
- to buildకట్టుట, నిర్మించుట.
- to establish ఏర్పరచుట, నిర్ణయించుట, స్థాపించుట.
- to erect a house యిల్లు కట్టుట.
- Government erected a college గవర్నమెంటువారు కాలీజును పెట్టినారు.
- they erected a pole వొక స్తంభమును నాటినారు.
- they erected a tent గుడారము వేసినారు.
- he erected his head తలనునిక్కబట్టినాడు.
- the cow erected her tail ఆవు తోకనెత్తుకొన్నది.
- the snake erected its crest పాము పడిగ యెత్తినది.
- to erect a mathematical figure చక్రము వేసుట.
విశేషణం, నిలువుగా వుండే, నిక్కిన, నిక్కబట్టిన.
- he stood erect వాడు నిక్కుకొని నిలిచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).