escort
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, దారితోడు, పరిజనము, పరివారము.
- we went as the pricne's escort రాజుతో కూడా స్తోమముగా పోయినాము.
క్రియ, విశేషణం, దోవసాగనంపుట.
- she escorted me upstairs నన్ను మిద్దెమీదికి తీసుకొనిపోయినది.
- he escorted her home ఆమెను యింటికి తీసుకొని పోయి విడిచిపెట్టినాడు.
- they escorted the prisoners through the town ఆ కైదీలను పట్నములో గుండా తీసుకొనిపోయినారు.
- we escorted the prisoners to Madras ఆ ఖైదీలను పట్నానికి తీసుకొనిపోయినాము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).