esoteric
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, గోప్యమైన, గుహ్యమైన, రహస్యమైన, విశేషమైన.
- the esoteric doctrine గురువుతన అంతరంగ శిష్యులకు గోప్యముగా చేసే గుహ్యోపదేశము,యిందుకు వ్యతిరేకమైన శబ్దము.
- Exoteric adj.
- బాహ్యమైన, బాహటమైన, సామాన్యమైన.
- the exoteric doctrine సామాన్యమైన వుపదేశము, అనగా అందరికి బాహటముగా తెలియచేసే వుపదేశము.
- Sir Thomas Browne says in his Religio Medici" I have (the outer) one common and authentic philosophy I learned in the schools whereby I discourse and satisfy the reason of other men: another [the inner] more reserved and drawn from experience whereby I content mine own. "
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).