essential
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సత్తు, సారము, ప్రథానాంశము.
- these are none essential యివి ముఖ్యములు కావు.
విశేషణం, సత్తువైన, సారమైన, ముఖ్యమైన, అగత్యమైన.
- essential quality ప్రథానమైన గుణము.
- his consent is essential అతని అంగీకారము ఆవశ్యము, అతని సమ్మతిలేక కూడదు.
- essential oil of sandal చందనధృతి.
- there is no essential difference between these two sects యీ రెండు మతములకు మూలభేధము లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).