esteem
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, గౌరవము, లక్ష్యము, గణ్యము, గురుత్వము.
- to hold in esteemగౌరవముగా విచారించుట.
క్రియ, విశేషణం, యెంచుట, గొప్పగా యెంచుట, విచారించుట.
- they did not esteem him వాణ్ని గొప్పగా యెంచలేదు.
- they esteem him much వాణ్ని మహాగొప్పగావిచారిస్తాను.
- I do not esteem him వాణ్ని అల్పుణ్నిగా యెంచుతాను.
- they esteem a poet వాణ్ని కవిగా యెంచుతారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).