etiquette
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మర్యాద క్రమము, ఆచారము.
- It is the etiquette among them to present visitors with betel-nut వచ్చిన పెద్ద మనుష్యులకు తాంబూల మివ్వడము వారిలో మర్యాద.
- It is not the etiquette to visit a great man without a proper dress మంచి బట్టలు తొడుక్కోకుండా పెద్దమనుష్యుల భేటికి పోవడము మర్యాదకాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).