eucharist
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, the act of giving thanks; the sacramental act in which the death of our Redeemer is commemorated with a thankful remembrance, the Sacrament of the Lords supper (Johnson) ఖ్రైస్టియన్ మతములో మహాప్రసాద వినియోగము, ఈశ్వరస్యగుణాన్ కీర్త యిత్వా ధన్యవాదంయంచాబ్రవీత్ C+.
- స్త్రోత్రము చేసి స్త్రోత్రము చదివి P+.
- Droz says ధన్యవాదము, ఖ్రైష్టు యొక్క మృత్యుస్మరణార్ధముగా స్థాపించబడ్డ భోజన వ్యవహారము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).