evacuation
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, of a purge విరోచనము.
- of an army విడిచిపెట్టిలేచిపోవడము.
- he had four evacuations వాడికి నాలుగు మాట్లు, ప్రవర్తులు అయినవి.
- after the evacuation of the town by the enemy శత్రు సేన పట్టణమును విడిచిఅవతలికి పోయిన తరువాత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).