Jump to content

evaporate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పొగై యెగసి పొయ్యేటట్టు చేసుట.

  • by boiling యిగురగొట్టుట, యిగిరిపొయ్యేటట్టు చేసుట, యినికిపొయ్యేటట్టు చేసుట.
  • the sun evaporated the moisture యెండకు తడి ఆరిపోయినది.

క్రియ, నామవాచకం, by boiling యింకిపోవుట, యిగిరిపోవుట.

  • as essential oil సారము చచ్చుట, తైలము చచ్చుట, పొగై యెగసి పోవుట, పోవుట.
  • all his zeal evaporated in talking యావత్తు శ్రద్ధానున్ను వట్టిమాటలుగా పరవసించి పోయినది,అనగా కార్యము యేమిన్నీ కాకపోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=evaporate&oldid=930568" నుండి వెలికితీశారు