even
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, సమముగా చేసుట. Can you even man with God?దేవుడితో మనిషిని సరిపోల్చగలవా? క్రియా విశేషణం, also, too కూడా, సహా, సహితము, న్ను, న్ని, అయినా.
- even his brother condemns him వాడి అన్న సహితము వాణ్ని దూషిస్తాడు.
- even in the least యించుకైనా.
- they did not even give him water నీళ్లు అయినా యివ్వలేదు.
- he would not even tell me the name పేరును సహా చెప్పలేదు.
- even in his life time అతను జీవముతో వున్నప్పుడున్ను.
- even though they are gone వాండ్లు పోయి వుండినా, పోయివుండినప్పటికిన్ని.
- if you even touch it దాన్ని నీవు అంటినాసరి.
- to him అతడికిన్ని.
- even the great గొప్పవాండ్లున్ను.
విశేషణం, సమమైన, సమముగా వుండే, సమానమైన, మిట్టాపల్లము లేని,హెచ్చు తగ్గులేకుండా వుండే.
- as a balance మొగ్గు లేకుండా సరిగ్గా వుండే.
- he chose an even spot for the building యిల్లు కట్టడానకై మిట్టాపల్లాములేని స్థలమును యేర్పరచుకొన్నాడు.
- an even sum of money పద్దుగా వుండే మొత్తము, చిల్లరలేని మొత్తము, చిదురపలు లేని సంఖ్య అనగా, 10-100-1000 మొదలైనవి.
- the money must be paid in even sums ఆ రూకలను నూరు యిన్నూరు మొత్తముగా చెల్లించవలసినది, అనగా పద్దుపద్దుగా చెల్లించవలసినదిగాని చిల్లర కూడదు.
- to make even సమముగా చేసుట, మిట్టాపల్లము లేకుండా సరుదుట.
- he is now even with the world అధిక ఆస్తి లేక, అప్పు లేక లోకముతోటి పాటిగా వున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).