event
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
నామవాచకం, s, సంభవించేపని, ఘటించేపని.
- a sad event ఆపద.
- a happy event అదృష్టము.
- we must be guided by event యెటౌతున్నదో దాన్ని చూచుకొని దానికి తగినట్టు నడుచుకోవలసినది.
- at all events అన్నిటికి, మెట్టుకు, యెట్లాగైనా సరి.
- in this event యీ పక్షమందు.
- in the event of his coming వాడు వచ్చినట్టైతే, వాడు వచ్చే పక్షమందు.
- in the event of your going నీవు పొయ్యేటట్టైతే.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).