evo
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s., evening సాయంకాలము.
- the vigil or fast to be observed before an holiday విశేష పండుగ దినమునకు తొలినాటి సాయంకాలము.
- the evo of a feast పండుగకు తొలి దినము.
- a cow on the evo of calving యీనబొయ్యే ఆవు.
- he is on the evo of ruin వాడికి చేటు కాలము దగ్గిరించినది.
- on the evo of the departure బయలుదేరే సమయమందు.
- I was on the evo of telling him వాడితో చెప్పి వేయబోతిని, వాడితో చెప్పక తప్పితిని.
- Events that were then on the evo of taking place అప్పట్లో తటస్థించేటట్టు వుండిన పనులు.
- he is on the evo of marriage వాడికి పెండ్లి తటస్థమైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).