exalt
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to raise on high పైకియెత్తుట, గొప్పచేసుట, పొడగించుట.
- this exalts his merit యిందుచేత వాడి యోగ్యత మరిన్ని అతిశయిస్తున్నది.
- they exalted him as a God దేవుణ్నిగా విచారించినారు.
- they exalted him upon their shoulders వాణ్ని భుజము మీద యెత్తుకొన్నారు.
- or to praise స్తుతించుట, స్తోత్రము చేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).