examination

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పరీక్ష, పరిశోధన, విచారణ, విమర్శ.

  • this book will stand examination యీ గ్రంథము పరీక్షకు నిలుచును.
  • his story will not bear examination వాడి మాట విచారణకు నిలువదు.
  • cross examination అడ్డమాటలు వేసి అడగడము.
  • examination of coin నాణెము చూడడము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=examination&oldid=930634" నుండి వెలికితీశారు