exceed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మించుట, అతిక్రమించుట, అధికరించుట, మీరుట.

  • his army exceeds ours మన దండుకంటే వాడిది అధికముగా వున్నది.

క్రియ, నామవాచకం, అతిశయమౌట, మీరుట.

  • do not exceed అతికారాదు.
  • we should not never exceed మనము అతిక్రమించరాదు, యిది ముఖ్యముగా తాగడమును గురించిన మాట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=exceed&oldid=930644" నుండి వెలికితీశారు