excite

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ప్రేరేపణ చేసుట, రేచుట, పురికొల్పుట, పుల్లలుబెట్టుట.

  • to excite desire అక్కర బుట్టించుట.
  • Bathing excites appetite స్నానము ఆకలిని కలిగిస్తున్నది.
  • to excite hopes ఆశను కలగచేసుట.
  • these words excited remorsein his mind వాడు యీ మాటలచత నిండా పశ్చాత్తాపపడ్డాడు.
  • these words excited them to the combat యీ మాటలు వాండ్లను యుద్ధమునకు బయలుదేరేటట్టు చేసినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=excite&oldid=930667" నుండి వెలికితీశారు