excitement
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, (the motive by which one is stirred up) ప్రేరేపకము, ఉద్రేకము.
- perturbation అతిశయము, వింత, తత్తరపాటు.
- the village was in a state of a great excitement regarding this యిందున గురించి వూరంతా తహతహలాడుతూ వుండినది.
- from the excitement of the passions we suffer misery కామోద్రేకముచేత ఆపదను అనుభవిస్తున్నాము.
- the death of the king caused no excitement రాజు చచ్చినదివొక అతిశయముగా వుండలేదు.
- this was an excitement to writing the dictionary ఆ నిఘంటువును వ్రాయడమునకు యిది వొక ప్రేరేపకముగా వుండెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).