excllence

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, eminence, dignity శ్రేష్టత, ఉత్తమత, ఔత్కృష్ట్యము,శ్లాఘ్యత.

  • from the excllence of this cloth యీ బట్ట నాణ్యమైనది గనుక.
  • from the excllence of his behavaiour వాడి ఉత్తమమైన నడక చేత, వాడి నడక మంచిది గనక.
  • comparative excllence తారతమ్యము.
  • by its comparative excllence కడమవాటి కంటే యిది యోగ్యమైనందున.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=excllence&oldid=849951" నుండి వెలికితీశారు