Jump to content

exclude

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, బహిష్కరించుట, వెలివేసుట, తోసివేసుట, చేరకుండా చేసుట.

  • they excluded him from the caste వాణ్ని కులములో వెలివేసినారు.
  • they excluded me from the house నన్ను ఆ యింట్లోకి చేరనియ్యలేదు.
  • her marriage excludes her from inheriting her father s estate పెండ్లి కావడముతో తండ్రి ఆస్తిలో దానికి బాధ్యత లేకపోయినది.
  • he excludes me fromhis confidence వాడు నాకు మర్మమును యివ్వలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=exclude&oldid=930673" నుండి వెలికితీశారు