excuse
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, సాకు, నెపము, మిష, అనుపపత్తి, పరిహారము, సమాధానము. క్రియ, విశేషణం, మన్నించుట, క్షమించుట.
- he tried to excuse himselfతన మీద తప్పులేదని తప్పించుకోను ప్రయత్నపడ్డాడు.
- he excused me from the bargain వొడంబడిక ప్రకారము నేను నడుచుకోవలసినది లేదని విడచి పెట్టినాడు.
- I excused him payment వాడి దగ్గెర రూకలు పుచ్చుకోకుండావిడిచిపెట్టినాను.
- he asked me to dinner but I excused myself అతడు భోజనమునకు రమ్మన్నాడు అయితే నేను రావడము లేదని మనవి చేసుకొన్నాను.
- pray excuse me from coming to day నేను నేడు రాకుండా వుండేటట్టు దయచేయవలసినది.
- excuse me you told me yourself నాతో చెప్పినావుసుమీ, యిది గద్దించే మాట.
- you must excuse me I will not pay the money నేను ఆ రూకలను బొత్తిగా యిచ్చేదిలేదు సుమీ.
- excuse me this is false ఛీ యిది అబద్ధము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).