Jump to content

execute

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, జరిగించుట, జరుపుట, నెరవేర్చుట, చేసుట.

  • he executeda bond పత్రమును వ్రాసి యిచ్చినాడు.
  • he executed his trust very well తనకు పెట్టిన పని బాగా జరిగించినాడు.
  • they executed a dance వాండ్లు నటించినారు, తాండవమాడినారు.
  • he executed a picture పటమును వ్రాసినాడు.
  • they executed the thief ఆ దొంగను వురి దీసినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=execute&oldid=930703" నుండి వెలికితీశారు