execution

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, జరిగించడము, నెరవేర్చడము, చేయడము, క్రియలోకి తేవడము.

  • after the execution of the bond పత్రము పుట్టిన తరువాత.
  • he ordered the thief to be flogged and was present at the execution ఆ దొంగను కొట్టేటట్టు వుత్తరువు యిచ్చి దగ్గెరవుండి కొట్టించినాడు.
  • the execution of this picture is good యీ పటము యొక్క తీర్పు బాగా వున్నది.
  • the idea of this picture is good but the execution is very poor యీ పటమును వ్రాయడమునకు చేసిన సంకల్పము బాగానే వున్నది గాని వ్రాసి తీరడములో నిండా జబ్భైపోయినది.
  • to carry into execution జరిగించడము.
  • he put the law into execution చట్టప్రకారము జరిగించినాడు.
  • they put an execution into his houseఅప్పును గురించి వాడి సామానులను అమ్మించినారు, ఫలానిశిక్ష అని విధించి చెప్పక వూరక EXecution అని మాత్రము అంటే ప్రాణము తీసుట అని అర్థమౌతున్నది, అనగాI was present at the execution వురిదీసినప్పుడు గాని గుండున కాల్చి నప్పుడుగాని, దగ్గెర వుంటినని అర్థము.

నామవాచకం, s, (add,) warrant of official order by whichan officer is empowered, to carry a judgment into effectవారంటు, అనగా తీర్పు ప్రకారముగా నెరవేర్చమనేదిగా బంట్టోతుకుయిచ్చే ఆజ్ఞాపత్రిక.

  • he may obtain execution of the judgment ఆ తీర్పుప్రకారముగా నెరవేర్చుకో వచ్చును, చెల్లు పుచ్చుకోవచ్చును.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=execution&oldid=930705" నుండి వెలికితీశారు