exemplified
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, దృష్టాంతమైన, నిదర్శనమైన, ఉదాహరణ అయిన.
- the rule is exemplified in this verse ఆ సూత్రమునకు యీ పద్యము వుదాహరణ అయినది.
- Paternal affection is exemplified in the behaviour of a bird to its youngపుత్ర వాత్సల్యమునకు పక్షియొక్క నడత నిదర్శనముగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).