exempt
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అధికారి, యిది వొకతరహా బంట్రోతుకు వుండే పేరు. క్రియ, విశేషణం, వినాయించుట.
- this exempted him from punishment యీహేతువచేత వాడికి శిక్ష తప్పినది.
- they exempted him వాణ్ని వినాయించినారు.
- as he was the kings son they exempted him from examination అతడురాజకొమారుడై నందున కడమవాండ్లను పరిక్షించి యతణ్ని పరిక్షించక విడిచి పెట్టినారు.
విశేషణం, వినాయించిన, వినాయించబడ్డ, లేని.
- a lifeexempt from care వ్యాకులములేని బ్రతుకు.
- exempt from death చావులేని, అమర్త్యులైన.
- this is an exempted case యిది వినాయించబడ్డ ప్రమేయం.
- land exempted fromtax మాన్యము, యినాము.
- the Brahmins are exempted from paying this feeబ్రాహ్మణులకు యీ పన్ను మన్నించబడ్డది.
- they were exempted from mortalityవాండ్లు ముక్తులైరి.
- he is exempted from these inconveniencies వాడికి యీ పీకులాటలు లేవు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).