Jump to content

exert

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఉపయోగపరచుట, వినియోగపరుచుట, ప్రయత్నముచేసుట.

  • he exerted his authority to save me నన్ను సంరక్షణ చేసేటందుకు వాడిఅధికారమును వుపయోగపరచినాడు.
  • he exerted all his strength in doing this యిది చేయడములో వాడి యావచ్ఛక్తినిన్ని చూసినాడు.
  • when you are illyou should not exert yourself అశక్తుడవై వుండేటప్పుడు నీవు నిండా శ్రమ పడవద్దు.
  • he exerted himself to please me నన్ను సంతోషపెట్టడమునకు చాలా ప్రయాసపడినాడు.
  • when exerted himself he could do twice as much నిండు ప్రయాసపడితే రెండింతలుగా చేయగలడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=exert&oldid=930722" నుండి వెలికితీశారు