exhaust
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, వ్రయము చేసుట, పొగొట్టుట, శోషింపచేసుట, క్షీణింపచేసుట, తరగొట్టుట.
- he exhausted the treasury బొక్కసమును గుల్లచేసినాడు.
- these troubles exhausted his strength యిందు చేత వాడి బలము కుంగిపోయినది.
- this behaviour at last exhausted my patience యీ నడక చేత తుదకు నాసహనము పోయినది, ప్రాణము విసికినది.
- he exhausted the air from the bottle ఆ బుడ్డిలో గాలి లేకుండా చేసినాడు.
- this exhausted his spirits యిందుచేత వాడి ధైర్యము పోయినది.
- this burning wind exhausts the spirits యీ వడగాడ్పుకళలను పీలుస్తున్నది, శోషింపచేస్తున్నది.
- the long walk exhausted me verymuch బహుదూరము నడవడవముచేత నిండా అలిసినాను.
- do not exhaust yourselfశ్రమపడవద్దు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).