exile
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, దేశములోనుంచి వెళ్లకొట్టుట, వూరువెళ్లకొట్టుట. నామవాచకం, s, దేశములోనుంచి వెళ్ల కొట్టబడ్డ వాడు, దేశభ్రష్టుడు, పరదేశి,దేశములోనుంచి వెళ్ళకొట్టపడడము.
- they are unfortunate exiles వాండ్లు దేశములోనుంచి వెళ్లకొట్టబడ్డ దిక్కుమాలిన వాండ్లుగా వుండిరి.
- he was then living in exile వాడు అప్పట్లో దేశ భ్రష్టుడై వుండినాడు.
- here we live is splendid exile ప్రస్తుతము యిక్కడ యెంత జంభముగా ఉవ్Mడినా విదేశమందు వున్నాము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).