exit
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, లేచిపోవడము, వెళ్లిపోవడము, బహిర్గమనము, ప్రస్తానము.
- exit from life మరణము, చావు.
- he made his exit లేచిపోయినాడు.
- on hisexit from office వుద్యోగము విడిచిపోయిన తరువాత.
- Exit.
- (a phraseused in comedies) పాత్ర నిర్గమనము, యిది మూలార్థము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).