Jump to content

expand

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, వికసించుట, విస్తరించుట.

  • the flower expanded పుష్పమువికసించినది, మొగ్గ పూచినది.

క్రియ, విశేషణం, వికసింప చేసుట, విస్తరింప చేసుట, తెరుచుట.

  • the flower expanded its petals పుష్పము వికసించినది.
  • the peacock expanded its tail నెమలి పురి విచ్చినది.
  • terror expanded her eyes భయపడి దాని కండ్లుగంపెడేసి చేసుకొన్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=expand&oldid=930769" నుండి వెలికితీశారు