experience
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, or practical knowledge అనుభవము, అభ్యాసము,వాడిక.
- or trial పరీక్ష శోధన.
- want of experience అనభ్యాసము.
- a man of experience అనుభవశాలి.
క్రియ, విశేషణం, to try శోధించుట, పరీక్షించుట.
- to sufferto come in for to enjoy అనుభవించుట, పడుట, పొందుట.
- thehardships which he experienced అతడు పడ్డ శ్రమలు.
- to know by practiceఅనుభవమువల్ల తెలుసుకొనుట.
- he experienced much trouble శానా వ్యాకులముపొందినాడు.
- he experienced much satisfaction వాడికి నిండా సంతోషమైనది.
- he experienced a change of fortune వాడు దుర్దశను పొందినాడు.
- I often experienced their kindness అడుగడుక్కు వాండ్ల విశ్వాసమునకు పాత్రుడైనాను.
- this I have often experienced యిది నాకు పదేపదే సంభవిస్తూ వచ్చినది.
- we experienced a storm గాలివాన కొట్టినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).