expiate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, ప్రాయశ్చిత్తము చేయుట.
- he offered sacrifice toexpiate the crime ఆ పాపమునకు ప్రాయశ్చిత్తహోమము చేసినాడు.
- he died toexpiate their sins వాండ్ల పాపములు పరిహారము కావడమునకై తాను చచ్చినాడు.
- he expiated his crimes on the sacffold వాడి పాపము వురిదియ్యడముతో పరిహారమైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).