expletive

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, నిరర్ధకమైనపదము, పాదపూరకము, వొక పద్యములోగణములు కుదిరేటందుకు పెట్టిన అర్థములేని శబ్దము.

  • The syllablesతు, చ.
  • &c.
  • are mere expletives తు, చ, యిత్యాదికములు వట్టి పాదపూరకములే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=expletive&oldid=930822" నుండి వెలికితీశారు