explode
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, వెళ్లగొట్టుట, తరమగొట్టుట.
- Formerly it was supposed that the cholera was communicated by the touch but that idea is now exploded మునుపు వాంతిభ్రాంతి స్పర్శచేత తగులుతుందని అంటూవచ్చినారు గాని యిప్పట్లో ఆ అభిప్రాయము పోయినది.
క్రియ, నామవాచకం, భగ్గుమనుట, పఠీలనుట, ఢమ్మనుట, పెట్లుట,చిట్లుట, విరియుట.
- the powder exploded తుపాకి మందు భగ్గుమని అంటుకొన్నది.
- the gun exploded తుపాకివేటు లేచినది.
- the pod exploded కాయ చిట్లింది.
- the bladder exploded తోలు తిత్తి విరిశిపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).